BigTV English

Viral Video : ఇంటి పైకప్పు నుంచి వింత శబ్దాలు.. ఏమిటా అని చూస్తే భయంకరమైన జీవి?

Viral Video : ఓ మహిళ తన ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ముందు ఆమె వాటిని లెక్కచేయలేదు. కానీ కొద్దిసేపటి తరువాత ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ శబ్దాలేంటో అర్థం ఎవరికీ అర్థం కాలేదు. అక్కడ చూస్తే భయంకరమైన జీవి కనిపించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

Viral Video : ఇంటి పైకప్పు నుంచి వింత శబ్దాలు.. ఏమిటా అని చూస్తే భయంకరమైన జీవి?

Viral Video : ఓ మహిళ తన ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ముందు ఆమె వాటిని లెక్కచేయలేదు. కానీ కొద్దిసేపటి తరువాత ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ శబ్దాలేంటో అర్థం ఎవరికీ అర్థం కాలేదు.


జాగ్రత్తగా గమనిస్తే ఆ శబ్దాలు ఇంటి పైకప్పు(ceiling)లో నుంచి వస్తున్నాయని తెలిసింది. కానీ దేనివల్ల ఆ శబ్దాలు వస్తున్నాయో తెలుసుకోవడానికి ఆమె పైకప్పుని పరిశీలించింది. అక్కడ చూస్తే భయంకరమైన జీవి కనిపించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదో ఒక మూల బొద్దింకలు, బల్లులు లాంటివి కనపడితే కొందరు మహిళలు గావుకేకలు పెట్టేస్తారు. కానీ ఆ మహిళ ఇంటిపైకప్పులో ఉన్న చిన్న రంధ్రం నుంచి చూస్తే అందులో పెద్ద కొండచిలువ కనిపించింది. అది చూసి ముందు ఆమె షాక్‌కు గురైనా భయపడలేదు.


పైకప్పుకు ఉన్న రంధ్రాన్ని ఇంకొంచెం పెద్దది చేసి ఒక కర్రతో ఆ పాముని లాగింది. ఆ తరువాత దానిని జాగ్రతగా తీస్తుండగా.. మరో పాము వచ్చింది. అయినా ఆమె భయపడలేదు. ఆ రెండో కొండచిలువను వంటి చేత్తోనే పట్టుకొని మెల్లగా బయటకు తీసింది. ఇది చూసి ఇంట్లో ఉన్న మిగతా వారు భయపడిపోయారు. ఈ సంఘటనని ఒక కుటుంబ సభ్యుడు వీడియో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×