E-Paper
Advertisement

BANK OF BARODA: డిగ్రీ పాసైతే చాలు బ్రో.. గోల్డెన్ ఛాన్స్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

BANK OF BARODA: డిగ్రీ పాసైతే చాలు బ్రో.. గోల్డెన్ ఛాన్స్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

BANK OF BARODA: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (BANK OF BARODA ) కాంట్రాక్ట్ విధానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు 2026 మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోండి.

Advertisement

మొత్తం వెకెన్సీల సంఖ్య: 104

పోస్టుల వివరాలు: 

Advertisement

డిప్యూటీ మేనేజర్/ ఏవీపీ: 104 పోస్టులు

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. పోస్టును బట్టి అభ్యర్థుల వయస్సు 24 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు కల్పించారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850 ఉంటుంది.  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 మార్చి 27

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఏప్రిల్ 16

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, సైకోమెట్రికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bankofbaroda.bank.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 104  పోస్టులు

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 16

ALSO READ: NPCIL Recruitment: ఐటీఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.12,300 స్టైఫండ్, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×