E-Paper
Advertisement

Jobs: టెన్త్ క్లాస్‌తో భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఆలస్యం వద్దు.. ఇంకా ఐదు రోజులే గడువు మిత్రమా..!

Jobs: టెన్త్ క్లాస్‌తో భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఆలస్యం వద్దు.. ఇంకా ఐదు రోజులే గడువు మిత్రమా..!
Advertisement

CISF Recruitment:  నిరుద్యోగు అభ్యర్థులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు.. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.

Advertisement

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్‌(CISF) వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1161

Advertisement

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్‌ పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వెకెన్సీ వారీగా ఉద్యోగాలు:

కానిస్టేబుల్‌/కుక్‌: 493
కానిస్టేబుల్/కాబ్లర్‌: 09
కానిస్టేబుల్‌/టైలర్‌: 23
కానిస్టేబుల్/బార్బర్‌: 199
కానిస్టేబుల్/వాషర్‌మెన్‌: 262
కానిస్టేబుల్/స్వీపర్‌: 152
కానిస్టేబుల్/పెయింటర్‌: 02
కానిస్టేబుల్/ కార్పెంటర్‌: 09
కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్‌: 04
కానిస్టేబుల్/మెయిల్: 04
కానిస్టేబుల్/వెల్డర్‌: 01
కానిస్టేబుల్/చార్జ్‌ మెకానిక్‌: 01
కానిస్టేబుల్‌/ఎంపీ అటెండెంట్‌: 02

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 5

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 3

విద్యార్హత: టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: హైట్ 165 సెంటీ మీటర్లు, ఛాతీ 78-83 సెంటీ మీటర్లు ఉండాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ నోటిఫికేషన్: https://cisfrectt.cisf.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా కల్పించునున్నారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్చ 5 నుంచి అప్లికేషన్ ప్రారంభమయ్యే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1161 ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 3

పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమా..? అయితే వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయండి.. ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కాస్త దృష్టి సారించి కష్టపడితే ఉద్యోగం మీదే మిత్రమా.. మరి ఇంకెందుకు యుద్ధానికి సిద్దమవ్వు. గెలుపు నీదే. ఆల్ ది బెస్ట్.

ALSO READ: CM Chandrababu: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. ఇక ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళాలు..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×