E-Paper
Advertisement

ECIL: మంచి అవకాశం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, డోంట్ మిస్

ECIL: మంచి అవకాశం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, డోంట్ మిస్

ECIL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 125

ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఈసీఈ/ఎలక్ట్రానిక్స్‌ & టెలీ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సీఎస్‌ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్‌, సివిల్‌, కెమికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు: 80

టెక్నీషియన్ గ్రేడ్- 2 పోస్టులు: 45

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000 జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్- 2 పోస్టులకు ఎంపికైన వారికి రూ.20,480 జీతం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 30 నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 26

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, కోల్ కత్తా నగరాల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలా ఫీజు ఉండదు. టెక్నీషియన్ గ్రేడ్- 2 పోస్టులకు అప్లై చేస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాన్ రీఫండబుల్ ఫీజు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/

అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. హైదరాబాద్ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 80

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

జీతం: రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000. (టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు రూ.20,480)

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×