BigTV English
Advertisement

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే గడువు.. APPLY NOW

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే గడువు.. APPLY NOW

Bank of Baroda: డిగ్రీ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోండి. ఇంకా అప్లికేషన్ కు ఇంకా రెండు రోజులే గడువు ఉంది.


బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1267


బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

డిపార్ట్ మెంట్- రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్: 200 పోస్టులు

డిపార్ట్​మెంట్ – రిటైల్ లయబిలిటీస్: 450 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 341 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 9 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఫెసిలిటీ మేనేజ్మెంట్: 22 పోస్టులు

డిపార్ట్​మెంట్ – కార్పొరేట్ అండ్ ఇన్​స్టిట్యూషనల్ క్రెడిట్: 30 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఫైనాన్స్: 13 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 177 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఎంటర్​ప్రైజ్ డేటా మేనేజ్​మెంట్ ఆఫీస్: 25 పోస్టులు

దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 28

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 17

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పలు ఉద్యోగాలకు బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏ వంటి కోర్సులు ఉంటే ప్రాధాన్యత ఉటుంది. కొన్ని పోస్టులకు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 20 నుంచి 40 ఏళ్ల మద్య వయస్సు కలిగి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది)

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

ఆన్ లైన్ పరీక్షలో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 225కి ఉంటుంది. పరీక్ష వ్యవధి 150 నిమిషాల వరకు ఉంటుంది.

పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి)

అఫీషయల్ వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in

Also Read: GRSEL Recruitment: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు.. భారీ శాలరీ.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!

అర్హత ఉన్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×