BigTV English

DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీలో 1383ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభమైంది..

DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీలో 1383ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభమైంది..

DDA Recruitment: నిరుద్యోగులకు ఇది శుభవార్త. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగం సాధించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) నుంచి 1383 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26 నుంచి దరఖాస్తు ప్రారంభమైంది.

ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీలో జూనియర్ ఇంజినీర్, ఏఎస్ఓ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


పోస్టులు – ఖాళీలు:

డిప్యూటీ డైరెక్టర్: 4 పోస్టులు

డిప్యూటీ డైరెక్టర్: 1 పోస్టు

డిప్యూటీ డైరెక్టర్ (ప్లానింగ్) : 4 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లానింగ్) : 19 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ (ఆర్క్) : 8 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్: 1 పోస్టు

అసిస్టెంట్ డైరెక్టర్ (సిస్టెమ్) : 3 పోస్టులు

ఏఈఈ (సివిల్) : 10 పోస్టులు

ఏఈఈ (ఎలక్ట్రికల్) : 3 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ (మినిస్టీరియల్) : 15 పోస్టులు

లీగల్ అసిస్టెంట్: 7 పోస్టులు

ప్లానింగ్ అసిస్టెంట్: 5 పోస్టులు

అర్కిటెక్చర్ అసిస్టెంట్: 9 పోస్టులు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 2 పోస్టులు

ప్రొగ్రామర్ : 6 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (సివిల్) : 104 పోస్టులు

జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్) : 67 పోస్టులు

ఎస్ఓ (హర్టికల్చర్) : 20 పోస్టులు

నాయబ్ తహశీల్దార్ : 1 పోస్టు

జూనియర్ ట్రాన్స్ లేటర్ : 6 పోస్టులు

సర్వేయర్ : 6 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -డీ: 44 పోస్టులు

పట్వారీ: 5 పోస్టులు

మాలి: 282 పోస్టులు

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 6 పోస్టులు

ఎంటీఎస్: 745 పోస్టులు

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో రానుంది.

విద్యార్హత: త్వరలో వెల్లడించనున్నారు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 26

జీతం: త్వరలో వెల్లడించనున్నారు.

వయస్సు: త్వరలో వెల్లడించనున్నారు

అప్లికేషన్ ఫీజు: త్వరలో రానుంది.

దరఖాస్తుకు చివరి తేది: త్వరలో వెల్లడించనున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://dda.gov.in/

ALSO READ: DRDO Recruitment: అద్భుత అవకాశం.. డీఆర్‌డీవో నుంచి భారీ నోటిఫికేషన్.. స్టార్టింగ్ జీతమే?

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×