UIICL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం చెప్పవచ్చు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టుల సంఖ్య: 145
విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉండాలి.
స్టైఫండ్: రూ.9,000
అప్లైకి లాస్ట్ డేట్: ఏప్రిల్ 28
ALSO READ: WBPDCL Recruitment: టెన్త్, ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే నెలకు రూ.94,000
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం..
చెన్నై, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(UIICL) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో ఖాళీగా ఉన్న 145 గ్యాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 28న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 145
చెన్నై, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 28
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు: 21 నుంచి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.9000 స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టుకు సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://uiic.co.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.9000 స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దరఖాస్తు చేసుకోండి. పోస్టు కు సెలెక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Jobs: ఆ జిల్లా వారికి గుడ్ న్యూస్.. టీచర్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?