E-Paper
Advertisement

Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. రూ.1.23లక్షల జీతంతో జాబ్స్, డోంట్ మిస్

Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. రూ.1.23లక్షల జీతంతో జాబ్స్, డోంట్ మిస్
Advertisement

Indian Coast Guard: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డులో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వరకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్టు గార్డులో టాలెంట్ కలిగిన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి జనరల్ డ్యూటీ, టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 170

ఇందులో అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ- జీడీ) : 140 పోస్టులు

అసిస్టెంట్ కమాండెంట్ (టెక్నికల్ – ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్) : 30 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతను నిర్ణయించారు. జనరల్ డ్యూటీ కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది. టెక్నికల్ బ్రాంచ్ కోసం సంబంధిత ఇంజినీరింగ్ శాఖల్లో డిగ్రీ ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 అక్టోబర్ 31 లోగా డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేది: జులై 23

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి రూ.56,100 నుంచి రూ.1,23,000 వరకు జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: మొత్తం ఐదు దశలు ఉంటుంది. కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, అర్హత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, సైకాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పీఎస్‌బీ కేంద్రాలు: నోయిడా, గోవా, చెన్నై, కోలకత్తా, గువహటి, గాంధీనగర్

దరఖాస్తు ఫీజు: రూ.300

ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ తప్పనిసరి..

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://joinindiancoastguard.cdac.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.56,100 నుంచి రూ.1,23,000 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 170

దరఖాస్తుకు చివరి తేది:

ALSO READ: Indian Navy: ఇంటర్ పాసైన వారికి అద్భుత అవకాశం.. ఈ కోర్సులో చేరి రూ.56,100 జీతం పొందండి.. సింపుల్ ప్రాసెస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×