E-Paper
Advertisement

IOCL Recruitment: పదితో ఐవోసీఎల్‌లో 1770 ఉద్యోగాలు.. స్టైఫండ్ కూడా ఇస్తారు.. లాస్ట్ డేట్?

IOCL Recruitment: పదితో ఐవోసీఎల్‌లో 1770 ఉద్యోగాలు.. స్టైఫండ్ కూడా ఇస్తారు.. లాస్ట్ డేట్?
Advertisement

IOCL Apprentice Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ పాసై ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1770 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 1770

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. రిఫైనరీస్ డివిజన్ విభాగంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

అప్రెంటీస్ పోస్టులు: 1770

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్: 2025 జూన్ 16 నుంచి జూన్ 24 వరకు..

వయస్సు: అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులకు మే 3 నుంచి ప్రారంభమయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.

Also Read: APMSRB Jobs: ఏపీలో 128 ఉద్యోగాలు, వేతనం రూ.2లక్షలకు పైగానే.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 1770

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2

Also Read: Court Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఏపీలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×