DIBT Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ, పీజీ పూర్తి చేసి నెట్/ గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ఇదే సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో- డిఫెన్స్ టెక్నాలజీస్ లో పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో- డిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) కింది జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల అయ్యాక 30 రోజుల తర్వాత దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏప్రిల్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి)
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో- డిఫెన్స్ టెక్నాలజీస్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, పాలమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విభాగాలు: మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ మెకానికల్ ఇంజినీరింగ్.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. అలాగే నెట్/ గేట్ స్కోర్ ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 17
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 16
దరఖాస్తుకు చివరి తేది: నోటిఫికేషన్ విడుదల అయ్యాక 30 రోజల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధాన ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.37 వేల జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.drdo.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.37 వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 16