E-Paper
Advertisement

Vizag Steel Plant Jobs: గుడ్ న్యూస్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 250 పోస్టులు..

Vizag Steel Plant Jobs: గుడ్ న్యూస్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 250 పోస్టులు..
Advertisement
Vizag Steel Plant Jobs:డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 250

Advertisement

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ-200

టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ – 50

Advertisement

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్

టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్

విద్యార్హత: 2022/2023/2024 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్ పాస్ తో పాటు ఎంహఎచ్ఆర్డీ ఎన్ఏటీఎస్ 2.0 పోర్టల్ లో కచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి.

https://nats.education.gov.in/ పోర్టల్ లో కచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి.

ఫిజికల్ స్టాండర్డ్స్: అభ్యర్థులు అప్రెంటీస్ షిప్ రూల్ 1992, క్లాజ్ 4 ప్రకారం, ఫిజికల్ స్టాండర్డ్స్(శారీరక ప్రమాణాలు) కలిగి ఉండాలి.

స్టైఫండ్: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు నెలకు రూ.9,000, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8,000 ఉంటుంది.

శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు.

డిప్లొమా, బీఈ, బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 9

దరఖాస్తు విధానం: గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.vizagsteel.com/

Also Read: IIST Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం

డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్నఅభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×