E-Paper
Advertisement

Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం

Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం
Advertisement

Indian Railway: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఆర్ఆర్‌సీ వెస్టర్న్ రైల్వేలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన డేట్స్, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆర్ఆర్‌సీ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్ పుర్ లోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 2865 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 30వ తేది నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2865

ఆర్ఆర్‌సీ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్ పుర్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

డివిజన్ల వారీగా వెకెన్సీలను చూస్తే..

జేబీపీ డివిజన్: 1136 పోస్టులు
బీపీఎల్ డివిజన్: 558 పోస్టులు
కోటా డివిజన్: 865 పోస్టులు సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌ డివిజన్‌: 136 పోస్టులు
డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా డివిజన్‌: 151 పోస్టులు
హెచ్‌క్యూ/జేబీపీ: 19 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన డేట్స్..

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 30

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.140 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు 40 ఫీజ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://wcr.indianrailways.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: IBPS Clerk Jobs: భారీ గుడ్ న్యూస్.. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 6 రోజుల సమయం

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2865

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×