Big Stories

Navy Recruitment: నావల్ డాక్‌యార్డులో 301 పోస్టులు.. అర్హతలివే

Navy Recruitment: ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(NAVY).. నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 301 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 8th, 10thతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉన్నవారు అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మొత్తం ఖాళీల సంఖ్య 301. అందులో ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 288 పోస్టులు ఉన్నాయి. అలాగే రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 13 పోస్టులు ఉన్నాయి.

- Advertisement -

ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 288 పోస్టులు:

ఎలక్ట్రీషియన్- 40పోస్టులు

ఫిట్టర్- 50పోస్టులు

మెకానిక్(డీజిల్)-35 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 26 పోస్టులు

షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు

ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు

ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్(ఎంఎంటీఎం)- 13 పోస్టులు

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు

మెషినిస్ట్- 13 పోస్టులు

పైప్ ఫిట్టర్(ప్లంబర్)- 13 పోస్టులు

పెయింటర్(జి)- 09 పోస్టులు

టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు

ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు

మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ- 07 పోస్టులు

షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు

షిప్ రైట్(స్టీల్)(ఫిట్టర్)- 16 పోస్టులు

వెల్డర్(జి అండ్‌ ఇ)- 20 పోస్టులు

మేసన్(బీసీ)- 08 పోస్టులు

ఐ అండ్‌ సీటీఎస్‌ఎం- 03 పోస్టులు

రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ 13 పోస్టులు:

రిగ్గర్ -12 పోస్టులు

ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ -01 పోస్టు

  • 8th, 10th తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • 14 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 2024 మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News