E-Paper
Advertisement

NIRDPR Recruitment: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం.. దరఖాస్తుకు చివరి డేట్ ఇదే భయ్యా..

NIRDPR Recruitment: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం.. దరఖాస్తుకు చివరి డేట్ ఇదే భయ్యా..
Advertisement

NIRDPR Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్. బీటెక్‌(సివిల్‌, ఐటీ, సీఎస్‌ఈ), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్‌), డిగ్రీ(అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీ, మాస్టర్‌ డిగ్రీ( రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఫీల్డ్‌), మాస్టర్స్‌(ఫైనాన్స్‌, కామర్స్‌)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సువర్ణవకాశం అనే చెప్పవచ్చు.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 19 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ALSO READ: DFCCIL Recruitment: టెన్త్, ఐటీఐ అర్హతతో 642 ఉద్యోగాలు.. నెలకు రూ.45,000 జీతం భయ్యా.. ఇంకెందుకు ఆలస్యం

హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 33

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వెకెన్సీ వారీగా పోస్టులు..

ప్రోగ్రామ్ ఆఫీసర్‌: 02
ప్రాజెక్టు ఆఫీసర్: 25
జూనియర్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌: 06

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 19

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌(సివిల్‌, ఐటీ, సీఎస్‌ఈ), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్‌), డిగ్రీ(అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీ, మాస్టర్‌ డిగ్రీ( రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఫీల్డ్‌), మాస్టర్స్‌(ఫైనాన్స్‌, కామర్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తుకు చేసుకునే అభ్యర్థులు 60 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఉద్యోగానికి నెలకు రూ.1,00,000, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి రూ.1,40,000, ప్రోగ్రామ్ ఆఫీసర్‌ ఉద్యోగానికి రూ.1,90,000 ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగం ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: http://career.nirdpr.in//

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. మంచి వేతనం కల్పించనున్నారు. ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఉద్యోగానికి నెలకు రూ.1,00,000, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి రూ.1,40,000, ప్రోగ్రామ్ ఆఫీసర్‌ ఉద్యోగానికి రూ.1,90,000 ఉంటుంది.

ALSO READ: PGCIL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లక్షల్లో జీతం భయ్యా.. జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే..

ముఖ్యమైనవి:

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 19

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 33

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×