E-Paper
Advertisement

Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..
Advertisement

Court Jobs: నిరుద్యోగులకు ఇది గూడ్ న్యూస్. ఏడో తరగతి పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. బొంబాయి హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఫిబ్రవరి 18న ఆన్ లైన్ అప్లికేషన్ కూడా ప్రారంభమైంది.

బొంబాయి హైకోర్టులో ఫ్యూన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం.

Advertisement

ALSO READ: TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలో 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 36

Advertisement

బోంబాయి హైకోర్టులు ఫ్యూన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు రూ.50 చెల్లిస్తే చాలు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.16,600 నుంచి రూ.52,400 జీతం ఉంటుంది.

విద్యార్హత: ఏడో తరగతి పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకోరు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయస్సు 18 ఏళ్ల ఉండాలి. 38 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న జనరల్ కేటగిరి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయసు 43 సంవత్సరాలు ఉంటుంది.

కింద ఇచ్చిన అప్లికేషన్ లింక్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

అప్లికేషన్ లింక్: https://bhc.gov.in/

ALSO READ: IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×