E-Paper
Advertisement

BHEL Recruitment: డిగ్రీ అర్హతతో భెల్‌లో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

BHEL Recruitment: డిగ్రీ అర్హతతో భెల్‌లో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
Advertisement

BHEL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ ప్రభుత్వ రంగ సంస్థ, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది.

అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఉద్యోగాన్ని బట్టి రూ.32వేల నుంచి రూ.50వేల వరకు జీతం ఉంటుంది.

Advertisement

నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL)‌లో ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇంజనీర్ ట్రైనీ – 150 ఉద్యోగాలు

సూపర్ వైజర్ ట్రైనీ – 250 ఉద్యోగాలు

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28

ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్ 70, ఎలక్ట్రికల్ 25, సివిల్ 25, ఎలక్ట్రానిక్స్ 20, కెమికల్ 5, మెటలార్జీ 5 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి మెకానికల్ 140, ఎలక్ట్రికల్ 55, సివిల్ 35, ఎలక్ట్రానిక్స్ 20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ పాసై ఉండాలి. సూపర్ వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీర్ డిప్లొమా పాసై ఉండాలి.

వయస్సు: 2025 ఫిబ్రవరి 1 నాటికి 27 ఏళ్లు మించరాదు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

జీతం: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, సూపర్ వైజర్ ట్రూనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32వేల వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1072(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 )

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2025 ఫిబ్రవరి 1

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28

పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 11, 12, 13

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bhel.com/

ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు. ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, సూపర్ వైజర్ ట్రూనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32వేల వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 28 (రేపే లాస్ట్ డేట్)

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×