E-Paper
Advertisement

HDFC Bank Jobs: HDFC బ్యాంక్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.12,00,000.. పూర్తి వివరాలివే..

HDFC Bank Jobs: HDFC  బ్యాంక్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.12,00,000.. పూర్తి వివరాలివే..
Advertisement

HDFC Bank Jobs: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500 ఉద్యోగాలు

విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 1 నుంచి 10 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

Advertisement

వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 సంవత్సరాలు మించరాదు.

జీతం: ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఉద్యోగం చేయాల్సిన ప్లేస్: దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కోల్ కతాలో పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 7

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 మార్చి

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hdfcbank.com/

Also Read: Stenographer Jobs: హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.52,000 శాలరీ.. ఈ అర్హత ఉంటే చాలు..!

ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×