BigTV English

Endowment Department: దేవాదాయ శాఖలో జాబ్స్.. ఇవాళే లాస్ట్ డేట్.. APPLY NOW..!

Endowment Department: దేవాదాయ శాఖలో జాబ్స్.. ఇవాళే లాస్ట్ డేట్.. APPLY NOW..!

Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈ,బీటెక్ పాసైన విద్యార్థులకు ఇది మంచి అవకాశం. మంచి వేతనంతో ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్), 5 ఏఈఈ(ఎలక్ట్రికల్), 30 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 70

ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్), 5 ఏఈఈ(ఎలక్ట్రికల్), 30 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు


విద్యార్హత: ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిప్లొమా పాసైన వారిని అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పరీక్ష వంద మార్కులకు గానూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయస్సు: వయస్సుకి సంబంధించి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంది.

Also Read: Jobs in Indian Army: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

జీతం: నెలకు ఏఈఈ ఉద్యోగాలకు రూ.35,000, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నెలకు రూ.25000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: జనవరి 5

Related News

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Big Stories

×