BigTV English

Jobs in Indian Army: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

Jobs in Indian Army: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. పలు ఉద్యోగాల ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.


ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్ మెంట్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 625 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఇంటర్ అర్హతతో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 625


ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)- 56, ఫైర్‌మెన్ – 28, ట్రేడ్స్‌మన్ మేట్- 228, ఫిట్టర్ (స్కిల్డ్) – 27, ఎలక్ట్రీషియన్ (పవర్)- 1, వెహికల్ మెకానిక్- 90, కుక్- 5, స్టోర్ కీపర్- 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- 13, మెషినిస్ట్ (స్కిల్డ్)- 13, ఆర్డినెన్స్ మెకానిక్ (హైలీ స్కిల్డ్-II)- 4, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 1, వాషర్‌మన్- 3, ఫార్మసిస్ట్ – 1, ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 1 స్థానం, వెల్డర్ (స్కిల్డ్)- 12, టెలికమ్యూనికేషన్ మెకానిక్- 52, ఇంజనీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ – 5, బార్బర్- 4, అప్హోల్స్ట్ రర్ (నైపుణ్యం) – 1, టిన్, కాపర్ స్మిత్ (స్కిల్డ్)- 22, మోల్డర్ (నైపుణ్యం)- 1, వెహికల్ మెకానిక్ (మోటార్ వెహికల్)- 15, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II- 1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

విద్యార్హత: ఐటీఐ/ఇంటర్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జీతం:
ఫిట్టర్ (స్కిల్ల్డ్) లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200

వెహికిల్‌ మెకానిక్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100

ట్రేడ్‌మెన్ మేట్ లెవల్ 1: ₹18,000 నుండి ₹56,900

ఫైర్‌మెన్‌ లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200

ఎలక్ట్రిషియన్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100

ఫార్మాసిస్ట్ లెవల్ 5: ₹29,200 నుండి ₹92,300

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 17

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: DRDO Jobs: DRDOలో జాబ్స్.. ఉద్యోగం వస్తే నెలకు రూ.37000 స్టైఫండ్

ఇంటర్ పాసై అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పవచ్చు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

 

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×