E-Paper
Advertisement

APPSC Group 1 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల…

APPSC Group 1 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల…
Advertisement

APPSC Group 1 : 92 గ్రూప్ 1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 13-10-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది 02-11-2022. ప్రిలిమినరీ పరీక్షను 12-18-2022న నిర్వహించనున్నారు. మార్చ్ మూడవ వారం, 2023లో మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్‌ను https://psc.ap.gov.in విజిట్ చేయండి.

Advertisement

దరఖాస్తు చేసుకునే విధానం : అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు మొదలైన తేది : 13-10-2022
దరఖాస్తు చేసుకునే చివరి తేది : 02-11-2022
ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే తేది : 18-12-2022
మెయిన్స్ పరీక్ష జరిగే తేది : మార్చి మూడవ వారం, 2023

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×