E-Paper
Advertisement

REC Recruitment 2022 : రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌లో 62 పోస్టులకు నోటిఫికేషన్…

REC Recruitment 2022 : రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌లో 62 పోస్టులకు నోటిఫికేషన్…
Advertisement

REC Recruitment 2022 : రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 62 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 33 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన వారు మాత్రమే చివరిగా ఎంపిక అవుతారు. 27-10-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలును (ఆర్ఈసీ) అధికారిక వెబ్‌సైట్ https://recindia.nic.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్‌లైన్‌లో వెబ్సైట్ https://recindia.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం : 27-10-2022
దరఖాస్తు చివరి తేది : 03-11-2022

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×