BigTV English

Bharat Electronics limited Jobs: గుడ్ న్యూస్.. BELలో ఉద్యోగాలు..

Bharat Electronics limited Jobs: గుడ్ న్యూస్.. BELలో ఉద్యోగాలు..

Bharat Electronics limited Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్, డిప్లొమా, బీకామ్ పాసైన అభ్యర్థులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, బీకామ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 83


ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, బీకామ్ అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ -63

టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీస్- 10

బీకామ్ అప్రెంటీస్ -10 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, బీకామ్ పాసై ఉండాలి.

వయస్సు: 25 సంవత్సరాలు మించరాదు.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేయనున్నారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2025 జనవరి 20 నుంచి జనవరి 22

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

Also Read: Stenographer Jobs: హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.52,000 శాలరీ.. ఈ అర్హత ఉంటే చాలు..!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(BEL)లో ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్, డిప్లొమా, బీకామ్ పాసైన అభ్యర్థులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×