E-Paper
Advertisement

Bureau of Indian Standards Jobs: నెలకు రూ.70,000.. ఈ అర్హతలు వెంటనే అప్లై చేయండి..

Bureau of Indian Standards Jobs: నెలకు రూ.70,000.. ఈ అర్హతలు వెంటనే అప్లై చేయండి..
Advertisement

Bureau of Indian Standards Jobs: ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్. కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైనప్పుడే దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఉద్యోగ దరఖాస్తు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

ఇందులో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీఈడీ, ఎఫ్ఏడీ, ఈఈడీ, ఎంఈడీ, ఎస్‌సీఎండి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

సీఈడీ- 01

ఎఫ్ఏడీ- 01

ఈఈడీ- 01

ఎంఈడీ- 01

ఎస్‌సీఎండి- 02

విద్యార్హత: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ ఆర్ బీఈ  ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000 వేతనం ఉంటుంది.

వయస్సు: వయస్సుకు సంబంధించి 35 ఏళ్లు మించి ఉండకూడదు.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగ అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 17

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bis.gov.in

Also Read: Education Department Jobs: విద్యాశాఖలో 255 ఉద్యోగాలు.. నెలకు రూ.30,000.. ఈ అర్హతలు ఉంటే చాలు..!

అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×