E-Paper
Advertisement

Education Department Jobs: విద్యాశాఖలో 255 ఉద్యోగాలు.. నెలకు రూ.30,000.. ఈ అర్హతలు ఉంటే చాలు..!

Education Department Jobs: విద్యాశాఖలో 255 ఉద్యోగాలు.. నెలకు రూ.30,000.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ఆంధ్రప్రదేశ్‌లోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 255

వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

Advertisement

విద్యార్హత: సైకాలజీలో డిగ్రీ /MA/MSC చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 చెల్లిస్తారు. అలవెన్సులు ఏమీ ఉండవు.

దరఖాస్తు ఫీజు: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.edcilindia.co.in/TCareers

Also Read: AP High Court Jobs: గుడ్ న్యూస్.. ఎలాంటి ఫీజు, రాతపరీక్ష లేకుండా జాబ్స్.. మిస్ అవ్వొద్దు..!

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధింండి ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×