E-Paper
Advertisement

NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..
Advertisement

Jobs in NHAI: నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం మళ్లీరాదు. సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. నేషనల్ హైవేస్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు ఆన్ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది.

Advertisement

ALSO READ: Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్ విధానంలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60

కేటగిరీ వారీగా ఉద్యోగాలు:

యూఆర్-26

ఎస్సీ-9

ఎస్టీ-4

ఓబీసీ 13

ఈడబ్ల్యూఎస్- 8 ఉద్యోగాలులు వెకెన్సీ ఉన్నాయి.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరయన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ALSO READ: Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

వయస్సు: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.)

వేతనం:  ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్(2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 24 లోగా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలి.

పూర్తి వివరాలను ఆఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://nhai.gov.in

అర్హత కలిగి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే భారీ వేతనం కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ.56,100 ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల జీతం రూ.1,77,500 అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..

నోటిఫికేషన్ లో ముఖ్యమైనవి:

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది.

ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం: గేట్ స్కోర్(2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×