Amazon Jobs: అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేయాలని మీ చిరకాల కోరికనా..? డిగ్రీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు బాగా నైపుణ్యం మంచి వేతనంతో అమెజాన్ లో ఉద్యోగం పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్ ఉద్యోగానికి అప్లై చేయండి. జాబ్ సాధించండి.
అతి పెద్ద కంపెనీలలో ఒకటైన అమెజాన్ కంపెనీ క్లౌడ్ సపోరట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల సంఖ్య గురించి తెలియజేయలేదు..
అమెజాన్ కంపెనీలో క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
ఎక్స్ పీరియన్స్: 0-1 ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరిపోతుంది.
స్కిల్స్: లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్/ డేటా బేస్ డిజైన్ అస్టిమైజేషన్, ప్రోగ్రామింగ్/ స్క్రిప్టింగ్ (జావా, పెర్ల్, రూబీ, సీ#, పీహెచ్ పీ), ట్రబుల్ షూటింగ్, నెట్ వర్కింగ్(టీసీపీ/ఐపీ, డీఎన్ఎస్)/ డేటా బేస్, మల్టీ టాస్కింగ్, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే సరిపోతుంది.
జాబ్ లోకేషన్:
హైదరాబాద్
బెంగళూరు
ముంబయి
గుడ్ గావ్
చెన్నై
Also Read: Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. త్వరపడండి..
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.amazon.jobs/en/
మిగితా వివరాల కోసం అమెజాన్ అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించడి.
డిగ్రీ పాసై పైన పేర్కొన్న స్కిల్స్ ఉంటే వెంటనే ఉద్యోగానికి అప్లై చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్ ఉద్యోగానికి అప్లై చేయండి. జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్..