BigTV English

DME AP Recruitment 2024: ఏపీలో 1289 ఉద్యోగాలు.. రూ.97,000 వరకు జీతం

DME AP Recruitment 2024: ఏపీలో 1289 ఉద్యోగాలు.. రూ.97,000 వరకు జీతం

DME AP Recruitment 2024: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ గమర్నమెంట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. ఏపీ డీఎంఈ పరిధిలో ప్రభుత్వం వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1289(ఇందులో 603 సీనియర్ రెసిడెంట్(క్లినికల్), 590 సీనియర్ రెసిడెంట్(నాన్ క్లినికల్), 96 సీనియర్ రెసిడెంట్(సూపర్ స్పెషాలిటీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.)

స్పెషాలిటీలు: జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరి మెడిసిన్, సైకయాట్రి, రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రెడియో థెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ.


విద్యార్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీఎస్) పాసై ఉండాలి.

వయస్సు: 44 సంవత్సరాలు మించకూడదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.80,500 నుంచి రూ.97,750 వరకు ఉంది.

పదవీకాలం: ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పని చేయాల్సి ఉటుంది.

ఎంపిక విధానం: పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవిగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు: రూ.2000(బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది.)

దరఖాస్తుకు చివరితేది: 2025 ఆగస్ట్ 1

Also Read:Teaching Jobs: గుడ్ న్యూస్.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు..

ముఖ్యమైన అంశాలు:

* మొత్తం ఉద్యోగాలు: 1289

*వయస్సు: 44 దాటకూడదు

*జీతం: రూ.97,750

*విద్యార్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్

 

 

Related News

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Big Stories

×