BigTV English
Advertisement

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో జాబ్స్.. రూ.2లక్షల వరకు జీతం భయ్యా..!

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో జాబ్స్.. రూ.2లక్షల వరకు జీతం భయ్యా..!

India Post Payments Bank: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 68 ఉద్యోగాలు

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54
2. మేనేజర్ ఐటీ-(పేమెంట్ సిస్టమ్స్): 1
3. మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 2
4. మేనేజర్- ఐటీ(ఎంటర్ ప్రైజ్ డేటీ వేర్ హౌస్): 1
5. సీనియర్ మేనేజర్- ఐటీ(పేమెంట్ సిస్టమ్స్): 1
6. సీనియర్ మేనేజర్- ఐటీ(ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 1
7. సీనియర్ మేనేజర్- ఐటీ(వెండర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్, ప్రొక్యూర్ మెంట్, పేమెంట్స్): 01
8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్ట్: 7


విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్టుమెంటేషన్) లేదా పీజీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్). లేదా బీఈ బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయస్సు: 2024 డిసెంబర్ 1 నాటికి అసిస్టెండ్ మేనేజర్ 20 నుంచి 30 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగానికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య, సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి 26 నుంచి 35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌కు 50 ఏళ్ల వయస్సు మించకూడదు.

పే స్కేల్: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.1,40,398 నుంచి రూ.2,25,937 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150)

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్ లైన్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగాలు: 68
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 10

Related News

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

Big Stories

×