AIIMS Deoghar Jobs: ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎయిమ్స్, దేవ్ ఘర్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
జార్ఖండ్, దేవ్ ఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 107
ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అనస్తీషియాలజీ అండ్ క్రిటకల్ కేర్, అనాటమీ, బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, డెంటల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
వేతనం: నెలకు రూ.67,700 ఉంటుంది.
వయస్సు: 45 ఏళ్లు మించరాదు. (ఓబీసీ మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంది.)
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.3000, ఓబీసీ రూ.1000( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహఆయింపు ఉంది. )
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 9
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsdeoghar.edu.in/
Also Read: Rites Limited Jobs: ఈ అర్హత ఉంటే చాలు.. అప్లై చేసుకోవచ్చు… నెలకు రూ.16,800
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా లభిస్తుంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.