E-Paper
Advertisement

Court Jobs: కోర్టులో లాక్లర్క్-కమ్ రీసెర్చ్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

Court Jobs: కోర్టులో లాక్లర్క్-కమ్ రీసెర్చ్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
Advertisement

Court Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. డిగ్రీ లా, పీజీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సుప్రీంకోర్టులో లా క్లర్క్-కమ్- రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేష్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది.  అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 90

ఇందులో లా క్లర్క్-కమ్- రీసెర్చ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లా, పీజీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.

వయస్సు: వయోపరిమితికి సంబంధించి 20 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు

వేతనం: నెలకు రూ.80,000 వరకు ఉంటుంది. (ఏడాదికి రూ.9,60,000 వరకు ఉంటుంది)

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: వైజాగ్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 14

దరఖాస్తు చివరి తేది:  ఫిబ్రవరి 7

పరీక్ష తేది: 2025 మార్చి 9న పరీక్ష నిర్వహించనున్నారు.

ఎగ్జామ్ ఆన్సర్స్ కీ రిలీజ్: 2025 మార్చి 10

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/

Also Read: Field Investigator Jobs: NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉంటే చాలు..!

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×