BigTV English

Field Investigator Jobs: NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉంటే చాలు..!

Field Investigator Jobs: NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉంటే చాలు..!

Field Investigator Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వరంగల్, నిట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ మెయల్ దరఖాస్తు చేసుకోవచ్చు.


వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25న దరఖాస్తు గడువు ముగియనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5


నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ ఇన్ వెస్టిగేటర్స్, రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఖాళీల వారీగా పోస్టులు: ఫీల్డ్ ఇన్వెస్టెగేటర్స్ 4 ఉద్యోగాలు, రీసెర్చ్ అసోసియేట్ 1 ఉద్యోగం వెకెన్సీ ఉంది.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ప్రావీణ్యంతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉంటే సరిపోతుంది.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగానికి రూ.20వేలు, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి రూ.30,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మెయిల్: vrdevi@nitw.ac.in; rahult@nitw.ac.in

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

Also Read: NTPC Recruitment: ఎన్టీపీసీలో 475 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు.. ఇంకా వారం రోజులే..?

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

అఫీషియల్ వెబ్ సైట్: https://nitw.ac.in/

…………………………………………………………..

వివేకానంద ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు..

ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కాలేజీలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

హైదరాబాద్ లోని వివేకానంద కాలేజి(Vivekananda College, ENG & PG) ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేది ఏం ప్రకటించలేదు. ఏమైనా సందేహాలు ఉంటే ప్రకటన రిలీజైన వారం రోజుల లోపు ఈ మెయిల్ ద్వారా అడగవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: ఉద్యోగాల సంఖ్య గురించి తెలపలేదు.

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వివేకానంద కాలేజి(Vivekananda College, ENG & PG) కాలేజీలో ప్రిన్సపల్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.  సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఎంబీఏ, ఎంసీఏ.

విద్యార్హత: అర్హత, వయస్సు, జీతం తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లేదా ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకటన రిలీజైన వారం రోజుల లోపు ఈ మెయిల్ ద్వారా రిజ్యూమ్ ను పంపించాలి.

ప్రకటన రిలీజ్ డేట్: 2024 ఫిబ్రవరి 6

ఈమెయిల్: principalvieb@gmail.com

అర్హత ఉన్న అభ్యర్థులు మెయిల్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×