BigTV English
Advertisement

Court Jobs: కోర్టులో 90 ఉద్యోగాలు.. వీరందరూ అర్హులే.. మీరున్నారా చూడండి..

Court Jobs: కోర్టులో 90 ఉద్యోగాలు.. వీరందరూ అర్హులే.. మీరున్నారా చూడండి..

Court Jobs: డిగ్రీ లా, పీజీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


సుప్రీంకోర్టులో లా క్లర్క్-కమ్- రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేష్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 90


ఇందులో లా క్లర్క్-కమ్- రీసెర్చ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లా, పీజీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.

వయస్సు: వయోపరిమితికి సంబంధించి 20 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు

వేతనం: నెలకు రూ.80,000 వరకు ఉంటుంది. (ఏడాదికి రూ.9,60,000 వరకు ఉంటుంది)

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: వైజాగ్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 14

దరఖాస్తు చివరి తేది:  ఫిబ్రవరి 7

పరీక్ష తేది: 2025 మార్చి 9న పరీక్ష నిర్వహించనున్నారు.

ఎగ్జామ్ ఆన్సర్స్ కీ రిలీజ్: 2025 మార్చి 10

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/

Also Read: RRB Recruitment: RRBలో 1036 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

Big Stories

×