E-Paper
Advertisement

Stenographer Jobs: రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు..

Stenographer Jobs: రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు..
Advertisement

Stenographer Jobs: డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంసీఏ, ఎంఎస్ఎస్సీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. మంచి వేతనం కూడిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ)లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

Advertisement

ఇందులో మొత్తం ఉద్యోగాల సంఖ్య: 74

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు:

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–08

జనరల్‌ మేనేజర్‌–03

చీఫ్‌ మేనేజర్‌–04

మేనేజర్‌–05

అసిస్టెంట్‌ మేనేజర్‌–09

ఆఫీసర్‌–36

డిప్యూటీ మేనేజర్‌–09

ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైర్‌ సేఫ్టీ, కంపెనీ సెక్రటేరియట్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్, లా, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, సెక్రటేరియల్, రాజ్‌భాష విభాగాల్లో ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌/ఎల్‌ఎల్‌బీ, సీఏ/సీఎంఏ/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: డిప్యూటీ  జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 48 ఏళ్లు

జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 52 ఏళ్లు

చీఫ్‌ మేనేజర్‌ పోస్టుకు 45 ఏళ్లు

మేనేజర్‌కు 42 ఏళ్లు

అసిస్టెంట్‌ మేనేజర్‌కు 35 ఏళ్లు

ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 39 ఏళ్లు మించకూడదు.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: రాత  పరీక్ష, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక చేస్తారు.

Also Read: Bharat Electronics limited Jobs: గుడ్ న్యూస్.. BELలో ఉద్యోగాలు..

వెబ్‌సైట్‌: https://recindia.nic.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×