BigTV English

Medical Officer Jobs in ESIC: ఈఎస్ఐసీ‌లో 608 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భారీగా జీతం

Medical Officer Jobs in ESIC: ఈఎస్ఐసీ‌లో 608 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భారీగా జీతం

Medical Officer Jobs in ESIC: ఈఎస్ఐసీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


నిరుద్యగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెడ్ క్వార్టర్స్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్సరీలు/ ఆస్పత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాలు: 608


ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (యూఆర్-254, ఎస్సీ-63, ఎస్టీ-53, ఓబీసీ-178, ఈడబ్ల్యూఎస్-60 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.)

విద్యార్హత: ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు.. రోటేటింగ్ ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకునేందుకు అర్హులు అవుతారు.

జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంది.

వయస్సు: 2022 ఏప్రిల్ 4 నాటికి 35 ఏళ్ల వయస్సు దాటొద్దు.

దరఖాస్తు ముగింపు తేది: 2025 జనవరి 31

Also Read: ITBP Jobs: ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. త్వరపడండి..

ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.esic.gov.in/recruitments

Related News

BSF Recruitment: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం, ఇంకెందుకు ఆలస్యం

SSC Police: ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. భారీ వేతనం, అప్లికేషన్‌కు ఇంకా 2 రోజులే

AISSEE Admissions: సైనిక్ స్కూల్-2026 నోటిఫికేషన్ విడుదల.. 6, 9 తరగతుల్లో ప్రవేశాలు

ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్

Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం

ECIL Notification: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో జాబ్స్.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. నెలకు రూ.55వేల జీతం

UPSC: యూపీఎస్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్‌కు ఎంపికైతే భారీ వేతనం, దరఖాస్తు జస్ట్ ఇంకా..?

BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లక్షల్లో సాలరీలు, సెలక్షన్ విధానం ఇదే

Big Stories

×