NEET PG Exam: నీట్ పీజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ-2025 ఎగ్జామ్ వాయిదా పడింది. సంపూర్ణ పారదర్శకత కోసం ఒకటే షిప్ట్ లో నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ.. మరిన్ని సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. త్వరలోనే రివైజ్డ్ డేట్ ను ప్రకటిస్తామని వివరించింది.
ALSO READ: C-DAC Recruitment: సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..