C-DAC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్‌లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) లో 848 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. జూన్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 848
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 20
విద్యార్హత: బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన వారు అర్హులవుతారు. ఈ అర్హత ఉన్న వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 35 నుంచి 56 ఏళ్లు మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.cdac.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Starbucks Job: స్టార్‌బక్స్‌లో ఉద్యోగం.. రూ.3 కోట్లు జీతం.. ఆకాశంలో 35,000 అడుగుల ఎత్తులో ఆఫీసు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 848
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 20