BigTV English

ITBP : ఐటీబీపీలో 293 ఖాళీలకు నోటిఫికేషన్…

ITBP : ఐటీబీపీలో 293 ఖాళీలకు నోటిఫికేషన్…


ITBP : హెడ్ కానిస్టేబుల్ ‌పోస్టులకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ దరఖాస్తులకు ఆహ్వనించింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 293 పోస్టులను భర్తీ చేయనున్నారు. హెడ్‌కానిస్టేబుల్ పోస్టులకు కనీస అర్హత 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో పాస్ అయి ఉండాలి. 14-11-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. చివరి తేది 30-11-2022 గా నిర్ధారించారు.

కానిస్టేబుల్ పోస్టులకు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్ధి వయసు.. 30-11-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్లకు మించరాదు. కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల వయసుండాలి. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను, దరఖాస్తు ప్రక్రియ కోసం ఈ వెబ్‌సైట్‌ను https://recruitment.itbpolice.nic.in/ విజిట్ చేయండి.

దరఖాస్తు చివరి తేది : 30-11-2022
పరీక్ష తేది : డిసెంబర్

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×