BigTV English

Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం

Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం

SSC SI POSTS: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.35,400- రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


NOTE: దరఖాస్తుకు ఇంకా వారం రోజులే గడువు

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఢిల్లీ (SSC), సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో 2861 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుషులు అభ్యర్థులు అక్టోబర్‌ 16 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2861

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మొత్తం 2861 డ్రైవర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు

కానిస్టేబుల్ (డ్రైవర్) : 2861 పోస్టులు

విద్యార్హత: డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ టీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఎస్‌టీ) ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఎగ్జామ్ ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 26

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 16

కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్: 2025 డిసెంబర్, 2026 జనవరి నెలల్లో ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,500 జీతం ఉంటుది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2861

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 16

ALSO READ: Nobel Prize Chemistry: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఇదిగో వారి పేర్లు

Related News

DSSSB  Teacher: భారీగా అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.లక్షకు పైగా జీతం, వారం రోజులే సమయం..!

AP JOBS: పదో తరగతి అర్హతతో రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేది ఇదే..?

SSC Constable: ఇంటర్ క్వాలిఫికేషన్‌తో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Indian Army: ఇండియన్ ఆర్మీలో గ్రూప్-సీ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు అప్లై చేసుకోవచ్చు, మంచివేతనం.. డోంట్ మిస్

Section Controller: ఇండియన్ రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 వరకు జీతం, దరఖాస్తు 7 రోజులే గడువు

RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్

RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు

Big Stories

×