BigTV English

Postal Jobs with 10th Pass: ఇండియా పోస్ట్ లో కొలువులు.. టెన్త్ పాసైతే చాలు.. రోజుకు 4 గంటలే పని!

Postal Jobs with 10th Pass: ఇండియా పోస్ట్ లో కొలువులు.. టెన్త్ పాసైతే చాలు.. రోజుకు 4 గంటలే పని!

Jobs in Postal Department 2024: 2024-25 సంవత్సరంలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జనవరిలో 40 వేల పోస్టులను భర్తీ చేసిన ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్.. ఈ ఏడాది కూడా భారీగా పోస్టులను భర్తీ చేస్తుందని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.


పదవ తరగతి పాసైతే చాలు. టెన్త్ లో వచ్చిన మార్కుల ఆధారంగా.. మెరిట్ ను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయసు కచ్చితంగా 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇందులో ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు.. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

jobs in postal department
jobs in postal department

Also Read: TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్.. టీఎస్‌పీఎస్సీ వెల్లడి..


పోస్టును బట్టీ ప్రారంభవేతనం రూ.10 వేలు నుంచి రూ.12 వేల వరకూ ఉంటుంది. రోజులు నాలుగు గంటలే పనివేళలు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కు సంబంధించిన పనులు కూడా చేస్తే.. ఇన్సెంటివ్ లు లభిస్తాయి. నోటిఫికేషన్ రిలీజ్ వివరాల కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×