BigTV English

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే !

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే !

SBI Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 58 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్: 03 ఉద్యోగాలు
అస్టిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 30 ఉద్యోగాలు
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్: 25 ఉద్యోగాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ /ఐటీ, ఎంబీఏ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.


ఫీజు: అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూసీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ ఆధారం, ఇంటర్వ్యూ , మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2024

Related News

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!

JNTU Hyderabad: భారీ వర్షాలు.. ఈ పరీక్షలన్నీ వాయిదా

PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Big Stories

×