SBI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 600 (ఎస్సీ-87, ఎస్టీ-57, ఓబీసీ-158, ఈడబ్ల్యూఎస్-58, యూఆర్-240)
వయస్సు: 2024 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి.
జీతం: నెలకు రూ.48,480 నుంచి రూ. 85,920 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఫేజ్1- ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్2- మెయిన్ ఎగ్జామ్, ఫేజ్3- సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 16
దరఖాస్తు ఫీజు: రూ.750(ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు)
ప్రిలిమనరీ పరీక్షలు 2025 మార్చి 8, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం.