E-Paper
Advertisement

Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..

Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..
Advertisement

Scientist Jobs in CRRI: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CRRI)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CRRI)లో సైంటిఫిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 23

ఇందులో సైంటిఫిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 32 ఏళ్లు మించి ఉండకూడదు.

జీతం: ఉద్యోగానిక ఎంపికైన అభ్యర్థికి రూ.1,35,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.)

దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 26

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 25

అఫీషియల్ వెబ్ సైట్: https://crridom.gov.in/recruitment

Also Read: RBI Recruitment: RBIలో జాబ్స్.. వీరందరూ అర్హులే..!! జీతం రూ.80,000

బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×