E-Paper
Advertisement

Bank Jobs: డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. ఈ జాబ్ గిట్ల వస్తే ఏడాదికి రూ.27,00,000.. లాస్ట్ డేట్ ఇదే..

Bank Jobs: డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. ఈ జాబ్ గిట్ల వస్తే ఏడాదికి రూ.27,00,000.. లాస్ట్ డేట్ ఇదే..
Advertisement

Bank Jobs: డిగ్రీ, బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ఎంఏ, పీజీ పాసైన నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. కెనరా బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లో ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంక్‌ శాఖల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.  ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 60

ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (ఐటీ) ఏపీఐ మేనేజ్‌మెంట్, (ఐటీ) డేటాబేస్‌/పీఎల్‌ ఎస్‌క్యూల్, క్లౌడ్‌ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 24

వెబ్ సైట్:  http://canarabank.com

Also Read: HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..

అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుజాబ. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×