E-Paper
Advertisement

Supreme Court Jobs 2024: సుప్రీంకోర్టులో జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే

Supreme Court Jobs 2024: సుప్రీంకోర్టులో జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే
Advertisement

Supreme Court Jobs 2024: ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
పోస్టుల సంఖ్య: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు- 80

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు పదవ తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

జీతం: నెలకు రూ. 46, 210.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ. 400 ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా దివ్యాంగ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.

Also Read: కొలువుల జాతర.. నార్త్ రైల్వేలో 4096 ఉద్యోగాలు, అర్హతలివే !

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు: తెలంగాణ, ఢిల్లీ, అస్సాం, కేరళ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్.

దరఖాస్తుకు చివరి తేదీ: 12.09.2024.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×