E-Paper
Advertisement

Idol: 9 గిన్నిస్ రికార్డులు.. 75వేల వజ్రాల అనంత పద్మనాభుడు..

Idol: 9 గిన్నిస్ రికార్డులు.. 75వేల వజ్రాల అనంత పద్మనాభుడు..
Advertisement
Ananth Padmanabhaswamy idol

Idol: హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపు.. 75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేసి గిన్నిస్‌బుక్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇప్పటికే 8 గిన్నిస్ రికార్డులను సాధించిన శివ్ నారాయణ్ జ్యువెలర్స్.. తాజాగా తొమ్మిదోసారి రికార్డు కొల్లగొట్టింది.

జ్యువెలరీ యాజమాన్యం తయారు చేసిన శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం 8 అంగుళాల ఎత్తు, 18 అంగుళాల పొడవుతో ఉంది. దాదాపు 2 నెలల పాటు 32 మంది స్వర్ణకారులు ప్రతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేశారు. విగ్రహ తయారీలో 500 క్యారెట్ల బరువు ఉన్న 75 వేల వజ్రాలను ఉపయోగించారు.

Advertisement

2.8 కేజీల బంగారం, 75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేశారు. ఈ మాస్టర్ పీస్‎ను ఇప్పటికే ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో 2023లో అధికారికంగా విడుదల చేశారు. కేరళలోని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య విగ్రహం ప్రేరణతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×