E-Paper
Advertisement

Curd : బయటకి వెళ్లే ముందు పెరుగు తింటే పాజిటివ్ రిజల్ట్ వస్తుందా…

Curd : బయటకి వెళ్లే ముందు పెరుగు తింటే పాజిటివ్ రిజల్ట్ వస్తుందా…
Advertisement

Curd : పెళ్లి జరగాలన్నా ఉద్యోగం రావాలన్నా ఏదైనా సమస్య వున్నా ఆ పని చేయడానికి ముందు పంచదార పెరుగులో వేసుకుని తింటూ ఉంటారు కొందరు. పంచామృతాలలో పెరుగు కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా పెరుగుని తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని.. ఏకాగ్రత పెరుగుతుందని దీనితో మనం అనుకున్న దానిని పూర్తి చేయచ్చు అని చెప్తున్నారు. పైగా పెరుగు తిని ఇంట్లో నుండి వెళ్లడంతో నెగటివ్ ఎనర్జీ తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం.

అలానే మెదడు అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనితో పని పూర్తి చేసుకోవడం ఈజీ అవుతుంది. అనుకున్నది సాధించొచ్చు. అందుకనే చాలా మంది ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటారు పైగా ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిదే.

Advertisement

పెరుగులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పెరుగు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పెరుగు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుందనే సంగతి తెలిసిందే. పెరుగు ద్వారా శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా వృద్ధికి అవసరమైన ప్రో బయోటిక్స్ ను పొందవచ్చు పెరుగు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో పెరుగు తోడ్పడుతుంది. అయితే అర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు మాత్రం పెరుగు తినకూడదు. పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది..

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×