E-Paper
Advertisement

Adibatla Kidnap Case : నవీన్ రెడ్డి కిడ్నాప్ కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు..

Adibatla Kidnap Case : నవీన్ రెడ్డి కిడ్నాప్ కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు..
Advertisement

Adibatla Kidnap Case : ఆదిబట్ల మన్నెగూడలో వైశాలి, నవీన్ రెడ్డిల క్రైమ్ లవస్టోరీలో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. వైశాలి ఇంటి పై నవీన్ రెడ్డి దాడి చేసి ఆ అమ్మాయిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి తలపై దారుణంగా దాడి చేశారు నవీన్ రెడ్డి అనుచరులు. మరో వైపు నవీన్ రెడ్డి వైశాలిని తీసుకొని విజయవాడ తీసుకొని వెళ్తుండగా.. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పిన విషయాలు షాక్‌కు గురి చేస్తున్నాయి.

వైశాలితో తనకు 2021 ఆగస్టులోనే పెళ్లైందని నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. ఈ విషయాన్ని వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి కొట్టి పారేస్తున్నారు. వైశాలికి నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదని.. ఆ సమయంలో వైశాలి డెంటల్ ట్రీట్మెంట్ తీసుకొంటుందని.. దానికి సంబంధించిన ఆస్పత్రి బిల్స్ కూడా తమ వద్ద ఉన్నాయంటున్నారు. అయితే బీడీఎస్ పూర్తయ్యేవరకు పెళ్లైన విషయం బయట పెట్టొదని వైశాలి కండీషన్ పెట్టినట్లుగా నవీన్ రెడ్డి చెబుతున్నాడు.

Advertisement

వైశాలిని నవీన్‌రెడ్డి సైకోలా వేధించాడని ఆమె తండ్రి దామోదర్ రెడ్డి పోలీసులకు వివరించాడు. వైశాలితో పెళ్లైందని నిరూపించేందుకు నవీన్ రెడ్డి కుట్రలు చేశాడని దామోదర్ రెడ్డి అంటున్నాడు. ఓ వాహనం కొని.. వైశాలిని అందులో నామినీ చేయించి.. దాని ద్వారా ఎల్బీనగర్‌ కోర్టులో భార్యను పంపించడం లేదని పిటిషన్ వేసినట్లు చెప్పాడు. నవీన్ రెడ్డి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×