E-Paper
Advertisement

Dreams : చనిపోయిన వారు కలలో ఏడుస్తూ కనిపిస్తే.. ఏమౌతుందో తెలుసా..?

Dreams : ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది సహజం. మాములుగా మనం నిద్రలో ఉన్నప్పుడూ కలలు వస్తుంటాయి. అందులో అనేక దెయ్యాల కలలు, కొత్త మనుషులను, కొత్త ప్రదేశాలను చూస్తుంటాం.. అయితే వీటిలో కొన్నె మనకు గుర్తుంటాయి. కొన్ని పెద్దగా గుర్తుండవు. ఈ కలల్లో కొన్ని కనిపిస్తే శుభమని కొందరు నమ్ముతారు

Dreams : చనిపోయిన వారు కలలో ఏడుస్తూ కనిపిస్తే.. ఏమౌతుందో తెలుసా..?
Advertisement

Dreams : ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది సహజం. మాములుగా మనం నిద్రలో ఉన్నప్పుడూ కలలు వస్తుంటాయి. అందులో అనేక దెయ్యాల కలలు, కొత్త మనుషులను, కొత్త ప్రదేశాలను చూస్తుంటాం.. అయితే వీటిలో కొన్నె మనకు గుర్తుంటాయి. కొన్ని పెద్దగా గుర్తుండవు. ఈ కలల్లో కొన్ని కనిపిస్తే శుభమని కొందరు నమ్ముతారు. కొన్ని కనిపిస్తే అశుభంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వారు కలలో కనిపిస్తే.. ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం.

హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయిన 15 రోజులలోపు కర్మకాండలు పూర్తి చేయాలి. అంతేకాకుండా నెలకోసారి మాసికం, ఏడాదికోసారి సంవత్సరికిం చేస్తూ చనిపోయిన వారిని తలచూకుంటూ ఉంటారు. ఇలా చేస్తే వారి ఆశీస్సులే కాదు.. పూర్వికుల ఆశీస్సులు కూడా మన కుటుంబానికి కలుగుతాయట. అగ్నిపురాణం, గరుడ పురాణం, వాయు పురాణాలలో దీని గురించి రాసి ఉంది.

Advertisement

చనిపోయిన వారు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే మంచిది కాదు. మీ ఇంట్లో నిద్రిస్తునట్లు కలలో చూస్తే మీరు మహా ఖండం నుండి తప్పించుకుంటారు. కలలో శవపేటికను చూడటం అంటే మనకు దగ్గరగా ఉన్న ఎవరైనా చనిపోతారని అర్థం. ఇక మీరు చనిపోయినట్లు కలలుకన్నట్లయితే.. మీకు లాభాలు ఉంటాయట. జీవితంలో మరింతగా ఆనందం ఉండబోతుందని అర్థం చేసుకోవాలట. మీరు చనిపోయిన వారితో మాట్లాడాలని కలలు వస్తుంటే మీరు.. పేరు, కీర్తిని పొందుతారని అర్థం.

ఎవరికైనా కలలో పాము కనబడితే చనిపోయిన వారి పూర్వికుల ఆశీస్సులు బలంగా ఉన్నాయని అర్థం. కర్మలు చేసేప్పుడు ఎవరికైనా అనుకోకుండా ధనం కలిసొచ్చినా, ఎప్పటినుంచో అనుకున్న పనులు పూర్తయిన, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అదంతా.. చనిపోయిన వారి పూర్వికుల ఆశీస్సుల వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వాళ్లు కలలో కనపడితే ఆనందంగా ఉన్నట్లు ఆశీర్వదించినట్లు అంతా మంచే జరుగుతుంది. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటున్న వారికి చనిపోయిన పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయిని పురాణాలు చెబుతున్నాయి.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×