E-Paper
Advertisement

Pink Flowers : గులాబీ రంగు పువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pink Flowers : గులాబీ రంగు పువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Advertisement

Pink Flowers : మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయా..? ఆ సమస్యల నుంచి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే ఈ రంగు పూలను ఇంట్లో పెట్టుకోండి చాలు. ఇంట్లో గులాబీ రంగు పూలని పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

పుష్పాలు అందానికి ప్రేమకి చిహ్నం. పూలను ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలని పూలు పెంచుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ రంగులో ఉండే పూలని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం కలుగుతుంది.

Advertisement

అలానే డబ్బుకు కొదవ ఉండదు. వివాహం అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఇంట్లో పూలను పెడితే చాలా మంచిది. వీటి వల్ల అనుకూలమైన మంచి జీవిత భాగస్వామి వస్తారు. కనుక వాస్తు పండితులు చెప్పినట్లుగా అనుసరించి సమస్యలు అన్నిటికీ దూరంగా ఉండండి

కొంతమంది ముళ్లున్న గులాబీ చెట్టును ఇంట్లో పెంచుకోకూదంటారు. కానీ ఇంట్లో గులాబీ చెట్టు ఉండటం మంచిదంటున్నారు పండితులు. మన ఇంట్లో ఈ చెట్టు పెట్టుకోవడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు, ఆనందంగా ఉంటారంట. అయితే ఈ గులాబీ మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది.

Advertisement

దక్షిణం వైపు ఎర్రటి పూలు ఉంటే ఆ ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి..మీరు ఉండే ప్రాంతంలో దక్షిణ దిశ లో ఖాళీ స్థలం ఉంటే గులాబీ మొక్కలను పెంచడం మంచిది. వేసవిలో గులాబీ మొక్కను ఆరు బయట పెట్టినట్లయితే వాడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మొక్క దిశతో పాటు ముందుగా మొక్క నీడలో ఉండేలా చూసుకోవాలి. గులాబీ మొక్కలు పెంచే విషయంలో.. ఇవి తప్పక గుర్తుంచుకోవాలి. వాడిపోయిన పూలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×