BigTV English
Advertisement

Flaxseeds : ఏడు రోజుల్లో ఏడు కిలోలు తగ్గించే అవిస గింజలు

Flaxseeds : ఏడు రోజుల్లో ఏడు కిలోలు తగ్గించే అవిస గింజలు

Flaxseeds : ప్రస్తుత కాలంలో జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరు బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా ఎన్నో శారీరక సమస్యలు వెంటాడుతున్నాయి. అధిక బరువు తగ్గాలి అనుకున్నవారు ఒక్కసారి ఈ చిట్కా పాటించండి. వారంరోజుల్లో ఏడు కిలోల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మనకు కావాల్సింది అవిస గింజలు. సూపర్‌ మార్కెట్‌లో ఇవి విరివిగా లభిస్తాయి. వీటిని ఇంగ్లీష్‌లో బ్లాక్‌ సీడ్స్‌ అని పిలుస్తారు. ఈ అవిస గింజల్ని ఓ మోతాదులో తీసుకుని స్టవ్‌పై ఒక కడాయి పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని కొంచెం వేయించేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి, వీటిని వేయిస్తున్నప్పుడు ఒక మంచి వాసన కూడా వస్తుంది. ఈ అవిస గింజలను తీసుకోవడానికి సరైన కొలత అంటూ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత పౌడర్ చేసుకుంటామన్నది లెక్క. కానీ అవిస గింజలు మనం వేపుకోవడానికి మాత్రమే కాబట్టి అవి ఎన్ని రోజులైనా పొడి చేసి పెడితే నిల్వ ఉంటుంది. అందుకే మనకు అవిసె గింజలకు ఎలాంటి కొలత అవసరం లేదు. మనకు ఎన్ని కావాలంటే అన్ని గింజలను తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే పొడిని మాత్రం ఒక కొలత ప్రకారం వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వేపుకొని చల్లగా చేసుకున్న అవిస గింజల్లో అర స్పూన్ వామును వేసుకోవాలి. ఒక స్పూన్‌ మెంతులు వేసుకోవాలి. తర్వాత అరస్పూన్‌ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటిని మిక్సీ జార్‌లో తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసి అందులో అర స్పూన్ వరకు ఇప్పుడు మనం తయారుచేసిన పొడిని వేసుకోవాలి. ఈ పొడి వేశాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లను బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టుకోవాలి. అంతే మనకు కావాల్సిన వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయింది. దీన్ని మీరు ఎంత అయితే వేడిగా తాగుతారో తాగేయండి. ఇలా ఏడు రోజుల పాటు తయారు చేసుకొని తాగితే బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×